Author: Lakshma Reddy
హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ రోడ్డెక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది.ఆమె అక్కడితో ఆగకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది. రాజ్ తరుణ్ నా ప్రపంచం, నాకు కావాలి న్యాయం చేయాలంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ తనని కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనను కొందరు ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని కానీ రాజ్ తరుణ్ ఎలాంటి సాయం చేయలేదని తనను మోసం…
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మెయిన్ ఫైట్ అధికాపార్టీ కాంగ్రెస్ , బీఆర్ఎస్ ల మధ్య జరుగుతుందని చెప్పాలి…బీజేపీ బలంగా ఉన్న దానిపై కాంగ్రెస్ కానీ బిఆర్ ఎస్ పార్టీ కానీ సరిగా పట్టించుకోడు.. విమర్శలు చేయరు .. అందుకే ఆ రెండు పార్టీల మధ్య పోరు జరుగుతుంది అని చెప్పాలి .. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, పార్లమెంట్ ఎన్నికల్లో సగానికిపైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం, కేసీఆర్ ఫీల్డ్ లోకి వచ్చేందుకు తటపటాయించడం, ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ మారడం వంటి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా బీఆర్ఎస్ .. కాంగ్రెస్ పై పోరాటంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ..అయిన వెనక్కి తగ్గకుండా కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని వాదన .. అయితే బీఆర్ఎస్ పని అయిపోయిందని ఎంత మంది చెబుతున్నా.. ఆ పార్టీ హైకమాండ్ మాత్రం.. పూర్వ వైభవం సాధిస్తామన్న నమ్మకంతోనే ఉన్నారు… క్యాడర్ కు ధైర్యం కల్పిస్తున్నారు. క్యాడర్ లో జోష్ నింపుతున్నారు…
జగన్ ఓటమి తరువాత వైసీపీ కీలక నేతల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లింది… మొన్నటివరకు రెచ్చిపోయిన మినిస్టర్స్ పరిస్థితి ఏంటో అని అందరు అంటున్నారు .. కొందరు పక్క రాష్ట్రాలకు వెళ్లారు .. మరికొందరు పక్క పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు టాక్.. అయితే ఈ తరుణంలో చిలకలూరిపేట నుంచి 2019లో గెలిచారు విడదల రజిని. 2024లో రజిని గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దించింది వైసీపీ అధిష్టానం… జగన్ పక్కా ప్లాన్ తోనే విడదల రజిని ని బరిలోకి దింపారు .. కొత్త నియోజకవర్గమైన గెలిచేందుకు రజిని అన్ని ప్రయత్నాలు చేశారు. పార్టీ నేతలు అందరినీ కలుపుకొని వెళ్లారు. అయితే రజనీకి ఓటమి తప్పలేదు అప్పట్లో .. దీంతో జగన్ కాస్త అప్ సెట్ అయ్యారు .. అయితే రజనీ తిరిగి చిలకలూరిపేట నియోజకవర్గానికి వెళ్తారా లేదా గుంటూరు బెస్ట్ లోనే ఉంటారా అనే పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. గుంటూరు వెస్ట్…
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక .. రాజకీయాల్లో కాస్త మార్పులు వచ్చాయి .. కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు వైసీపీ అనుకూల మీడియా ప్రయత్నిస్తోందని.. సీఎం చంద్రబాబు ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేశారు..తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు…దీనిలో బాపట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కార్యకర్త.. స్థానికంగా ఓ ఎస్సై కాలర్ పట్టుకున్నట్టుగా వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేసిందని పేర్కొన్నారు. కానీ, దీనిలో వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో కోరారు… మాపై ప్రజల్లో మంచి పేరును పోగొట్టడానికి జగన్ బ్యాచ్ ట్రై చేస్తుందని వాపోయారు …దీనిని ఎవరు నమ్మొద్దని .. బాబు పెట్టిన ట్విట్ వైరల్ అవుతుంది … ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్, ఫేక్‌గాళ్లను నమొద్దంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు..ఫేక్ రాజకీయాల ఉచ్చులో పడి మోసపోవద్దని విజ్ఞప్తి కూడా చేశారు…బాపట్ల స్టోరీ పూర్తిగా తెల్సుకోమన్నారు … దానిలో…
తెలంగాణ లోని అధికారపార్టీ కాంగ్రెస్ లో కీలక పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి.. ఒకప్పుడు సీనియర్ లీడర్ల మధ్యే సమన్వయం లేదనే ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల ముందు తామంతా ఒకటే అని సీఎం రేవంత్ రెడ్డితో సహ ప్రజల ముందు చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా గెలుపుకోసం మాత్రమే అని ఇంకా నాయకుల సఖ్యత లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. దీనికి కొంతమంది నాయకులు ప్రతిపక్షలీడర్లకు కౌంటర్ ఇస్తున్నారు. తామంతా ఒకేటే అని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నడుస్తామని చెప్పకనే చెబుతున్నారు. ఇందుకు తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుది.. రేవంతే సీఎంగా ఉంటారని కొద్ది రోజుల కిందట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కోమటిరెడ్డిని కూడా రేవంత్ సీఎం మెటీరియల్ అని ప్రశంసించారు. అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రేవంత్…
ఏ పార్టీ అయినా బలంగా ఉండాలంటే .. నాయకులతో పాటు కేడర్ కూడా అత్యంత కీలకం…జెండాలు మోసేదీ.. జేజేలు కొట్టేదీ కూడా వారే.. పార్టీ కోసం కష్టపడుతూ ఉంటారు .. అందుకే అన్నిపార్టీలూ కేడర్‌ను దృష్టిలో పెట్టుకుని సభ్యత్వానికి శ్రీకారం చుడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి…టీడీపీ అయినా.. జనసేన అయినా.. కేడర్ వైపు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి.. కేడర్ బలంగా ఉంటేనే అందులో పెద్ద తలకాయలు స్ట్రాంగ్ గా ఉంటారు .. అలాగే నాయకులు తయారవుతారు.. కానీ కేడర్ పోతే మాత్రం కష్టం అనే భావన పార్టీల్లో ఉంది. నాయకులను అనుసరించే కేడర్ కొంత ఉంటే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీకి అంకిత భావంతో పనిచేసే కేడర్ కూడా ఉంటుంది…ఈ విషయంలో వైసీపీ ఇప్పుడు కేంద్రంగా మారింది. కేడర్‌ను కాకుండా వలంటీర్లను నమ్ముకున్న ఫలితంగా జగన్ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ వలంటీర్లకే ఇచ్చారు. వలంటీర్లతోనే…
వయనాడ్ పేరు ఎత్తితేనే కన్నీటీ సముద్రం కళ్ల ముందు కదలాడుతోంది…అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయ విధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండె ధైర్యంతో పాటు మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి.. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే… సామాన్య ప్రజల నుంచి రిటైర్డ్ ఆర్మీ అధికారుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు. రాముడి సీతను కిడ్నాప్ చేసిన రావణుడు ఎత్తుకెళ్లి శ్రీలంకలో నిర్చంధించాడు అనేది రామాయణం కథ. సీతను కాపాడటం కోసం రాముడు కట్టిన రామసేతు గురించి విన్నాం… కానీ, ఇప్పుడు సీతే.. ప్రజల్ని కాపాడేందుకు ఉరకలెత్తుతున్న వరద మీద వారధి కట్టింది… అలాగని ఇదేమీ రామాయణ గాథ కాదు. .. కేరళ కొండచరియల బాధితులను రక్షించేందుకు భారత సైన్యాధికారిణి మేజర్ సీతా షెల్కే చేసిన కృషి. అందుకే, ఆమె పేరు మారుమోగుతోంది. ఒకవైపు నేల కూలిన చెట్లు, మరోవైపు అడుగు వేయనివ్వని…
వైసీపీ పాలనలో అన్న క్యాంటీన్ల ను పూర్తిగా మూసేసారు .. గత ప్రభుత్వం హయాంలో అన్ని నాశనం చేసారు .. అందరికి అన్నం పెట్టె అన్న క్యాంటీన్ల ను ధ్వంశం చేసారు … అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి చూసింది .. దానితో కూటమి ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్ల పై స్పెషల్ ఫోకస్ చేసింది .. దానిలో భాగంగా ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. సూపర్-6కు కట్టుబడి ఉన్నామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు… ఆగస్టు-15వ తేదీన అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు… ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తామని కూడా ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. ఇవాళ ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు… ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఐఏఎస్సులుగా ఉన్న వాళ్లకి కలెక్టర్లుగా చేయడం ఓ కల అన్నారు. పని చేయకుంటే గ్యారెంటీ లేదని…ప్రజల కోసం…
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ప్రతి రోజు సభలో యుద్ధ వాతావరణమే కనిపించింది. ఇదే క్రమంలో చివరి రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభలో మాట్లాడిన భాష, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. ఇదిలా ఉంటే.. సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తరచూ పోడియం వద్దకు వెళ్లి అడ్డుకోవడం, నిరసన తెలుపడం అధికార పక్షానికి చికాకు తెప్పించింది… ఈ తరుణంలో దానం నాగేందర్ భూతు పురాణం విప్పారు .. అసెంబ్లీ అని చూడకుండా ఇష్టమొచ్చినట్లు వాగారు .. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సభలో కొందరు బీఆర్‌ఎస్ లీడర్లు సభా నిబంధనలను ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరడజను మంది సభ్యత్వాలను రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ కామెంట్ గులాబీ లీడర్లలో గుబులు పెట్టిస్తోంది. సీఎం టార్గెట్ చేసిన ఆ అరడను మంది ఎమ్మెల్యేలు ఎవరు.. ఎవరెవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు..…
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఏపీ లోని కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది..దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం వైసీపీ చేసిన తప్పులను ఒక్కొక్కటి బయటపెడుతోంది .. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి చేసి ఆ భూములను రిజిస్టర్ చేయించుకున్న వైసీపీ ని వదిలపెట్టకూడదని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది.. భారీగా నిధులు బ్రిటిష్ కాలంలో భూ సర్వే జరిగినప్పుడు ఆ భూముల యజమానులు స్థానికంగా అందుబాటులో లేకుంటే ఆ భూములను ఆర్ఎస్ఆర్ లో నమోదు చేసే సమయంలో హక్కుదారుల పేర్లకు బదులుగా చుక్కలు అంటే డాట్స్ పెట్టారు.. యజమానులు గుర్తింపు లేని భూములకు ప్రభుత్వం దరఖాస్తు పట్టాలు ఇవ్వగా కొన్ని భూముల్లో చాలా మంది ఏళ్ల నుంచి కొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు… ఇలా చుక్కల భూములు కొందరి అధీనంలో ఉన్నాయి. అయితే 2008 నుంచి అలాంటి చుక్కల భూములను రిజిస్టర్ చెయ్యడానికి ప్రభుత్వం నిరాకరించింది. తరువాత…
Follow Us For More Updates
Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.