ఏపీ రాజకీయాలు ప్రస్తుతం ఒక మహిళా చుట్టూనే తిరుగుతున్నాయి ..
ఆవిడే శాంతి … శాంతి అనే మహిళా సడెన్ గా తెర పైకి వచ్చింది … తాను చేసిన వ్యాఖ్యలు వల్ల విజయ్ సాయి రెడ్డి ఇరకాటంలో పడ్డారు .. వైసీపీ నేత విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి పైన పలు రూమర్స్ కొంతమంది నేతలు, వార్తాపత్రికలు సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.. వీరిద్దరికి ఏదో అక్రమ సంబంధం ఉందని ప్రచారాలు జరుగుతుంయి …వాటికి క్లారిటీ రావాలంటే … ఈ న్యూస్‌లోకి వెళ్లాల్సిందే ..
వాళ్ళిద్దరిమీద వచ్చిన ఎలిగేషన్స్ కి ఇద్దరు క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు ..దీంతో అటు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి స్పందించడమే కాకుండా విజయసాయి రెడ్డి కూడా దిమ్మతిరిగే ఇలా సమాధానాలు ఇచ్చారు. అంతేకాకుండా తనని టార్గెట్ చేస్తూ కేవలం కొంతమంది కొన్ని వార్తాపత్రికలు ఇలా రాస్తున్నాయనే విధంగా ఇచ్చి పారేశారు విజయసాయిరెడ్డి.
ఇక శాంతి కూడా తాను గిరిజన మహిళను కాబట్టే తనను ఇలా టార్గెట్ చేశారని.. కక్షపూరితంగానే తనను సస్పెండ్ చేశారని కూడా తెలిపింది.. ఒకగిరిజన మహిళను ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ వాపోయిది .. నిజానిజాలు తెల్సుకొని మాట్లాడమని చెప్పుకొచ్చింది .. అయితే గతంలో
2013లో మదనమోహన్తో తనకు వివాహం అయ్యిందని లా చదువుతుండగానే మా ఇద్దరి పెళ్లి జరిగింది 2015లో మాకు కవలలు జన్మించారు. ఆ తర్వాత మదన్మోహన్ తనని చాలా హింసించారని 2016లో విడాకులు తీసుకున్నామని.. 2019లో మదన్మోహన్ యూఎస్ కి వెళ్లిపోయారు. ఆ తర్వాత తాను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగంలోకి చేరడం జరిగింది అంటూ తెలిపింది..
ఆ తర్వాత సుభాష్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నానని తనకు శుభాష్ కు ఒక బాబు కూడా పుట్టాడని తెలిపింది.. దీంతో తనకు విజయసాయి రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కూడా తెలియజేసింది శాంతి..తాజాగా సుభాష్ కు , శాంతికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలలో శాంతి గర్భంతో ఉన్నప్పటి ఫోటోలతో పాటు బారసాల వరకు సుభాష్ తో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన వారందరూ కూడా శాంతి రెండవ భర్తని చూసి ఆశ్చర్యపోతున్నారు.. శాంతి చెప్పింది నిజమే అని కూడా పలువురు నేటిజన్స్ తెలియజేస్తున్నారు. దీంతో వైసిపి నేత విజయ సాయి రెడ్డికి కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు… దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది .. చూద్దాం ఈ విషయంలో విజయ్ సాయి రెడ్డి గట్టెక్కినట్లేనా ?