ఓ ప్రముఖ యూట్యూబ్‌లో ఛానల్ లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ..
ముఖ్యంగా తన యాసతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. అలాగే తన అందచందాలతో కుర్రకారుకు మతిపోగొట్టింది . ఈ మధ్య అమందు కాస్త గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి . అతి తక్కువ సమయంలోనే మంచి యాంకర్ గా పేరు తెచ్చుకొని, ప్రస్తుతం టాప్ యాంకర్స్ లో ఒకరిగా పేరు పొందారు . ప్రస్తుతం స్రవంతి ప్రముఖ టీవీ చానెల్స్ లో పని చేస్తూ ప్రజలకు దగ్గరయింది అలాగే సీబీమా ఈవెంట్స్ కూడా బాగానే అవకాశాలు దక్కించుకొని తిరిగిలేకుండా ముందుకు వెళ్తుంది .. ఇదే కాకుండా గతకొద్దిరోజుల క్రితం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్య్వూతో స్రవంతిని ఓవర్‌నైట్ సోషల్ మీడియా స్టార్‌గా మార్చేసింది. ఆ తర్వాత పుష్ప విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ స్రవంతి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్లను స్రవంతి ఇంటర్య్వూ చేసింది.
ఆ సమయంలో ఆమె మాట్లాడిన రాయలసీమ యాసకు వీరిద్దరు ఫిదా అయ్యారు. రాయలసీమ సినిమాలు తీస్తే ఖచ్చితంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని చెప్పడంతో లైఫ్లైన్లోకి వచ్చేసింది. తనకు వచ్చిన ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది. గ్లామర్ డోస్ రెట్టింపు చేసి అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.