Home Telugu గంజాయి బ్యాచ్ దాడి

గంజాయి బ్యాచ్ దాడి

by malakapalli
0 comment
Smoking - Gold Andhra

నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గంజాయి బ్యాచ్ దాడి ఘటన గురువారం అర్ధరాత్రి కొత్తపేటలో గంజాయి బ్యాచ్ విరంగ సృష్టించారు అర్ధరాత్రి రోడ్డుపై గంజాయి తాగుతున్న యువకులని అక్కడ నుంచి వెళ్లాలని మందలించిన ఇంటి యజమాని జనార్ధన్. ఆ మత్తులో ఇంటి యజమాని జనార్దన్ పై దాడి చేశారు కర్రలు రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని.

బాధితులు కుటుంబ సభ్యులు సరూర్నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు నిందితులను తక్షణమే అరెస్ట్ చేశారు.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved