టెక్నాలజీ మారిపోయింది .. మనిషి మనుగడ మారిపోయింది ..
మనిషితో సంబంధం లేకుండా రోబోటిక్స్ పని చేసే యుగం వచ్చింది ..
ఈ కాలంలో మనిషి బద్దకంగా తయారయ్యి … ప్రతి పని టెక్నాలజీ మీద అదరపడుతున్నాడు . ఈ క్రమంలోనే మారుతున్న కాలానికి అనుకూలంగానే మనిషి తన అలవాట్లలో కూడా మార్పులు చేసుకుంటున్నాడు.. అప్పట్లో మంచిగా చదువుకొని
ఉద్యోగంలో చేరితే చాలు.. ఇక జీవితం సెట్ అయిపోయినట్లే అని భావిస్తూఉండేవారు జనాలు…
కానీ ఇప్పుడు ఆలా కాకుండా డబ్బు సంపాదించాలన్న ఆశతో
ఏదో ఒక బిజినెస్ చేస్తున్నవారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ..
అందులో భాగంగా అలాంటివారిలో ఇక యూట్యూబ్ ని తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. జాబ్ చేసి కష్ట పడ్డ యూట్యూబ్ లో వచ్చిన పైసల్ రావడంలేదు అని అందరు యూట్యూబ్ దిశగా వెళ్తున్నారు ..
చదువుతో సంబంధం లేకుండా అసలు ఏమి తెలియకపోయిన యినుబే ఛానల్ పెట్టి సెటిల్ అవుతున్నారు వారు చాలానే ఉన్నారు అని చెప్పాలి .. ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేనివాడు ఉండడో అలాగే
యూట్యూబ్ ఛానల్ లేని జనాలు లేరు .. అయితే తమ టాలెంట్ ని
నిరూపించుకొని లక్షల రూపాయలు సంపాదిస్తున్న వారు కోట్లలోనే ఉన్నారు.
కథలోకి వెళ్తే ..
ఇక్కడ ఒక అమ్మాయి ఇలాంటిదే చేసింది… జాబ్ చేసి బాస్ కింద సర్వెంట్ గా పని చేసేకన్నా … యూట్యూబ్ ఛానల్ బెస్ట్ అని అలోచించి అందులోకి అడుగెట్టింది .. కానీ ఇక్కడ తొమ్మిదేళ్లుగా బ్యాంకు ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయి ఆ ఉద్యోగంలో ఆ సంతృప్తి లేక చివరికి జాబ్ మానేసింది. తర్వాత యూట్యూబ్ ప్రయాణం మొదలుపెట్టి కోట్ల రూపాయలు సంపాదించింది. లండన్ కు చెందిన నిశ్చ షా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. 11 నెలల్లో 1000 మంది సబ్స్క్రైబర్లనే పొందింది. 2022లో తన జీవితంపై ఒక వీడియో అప్లోడ్ చేయగా.. ఏకంగా అది సూపర్ హిట్ అయింది. 50,000 మంది సబ్స్క్రైబర్లను తెచ్చి పెట్టింది. మూడు లక్షల ఆదాయం కూడా వచ్చింది. దీంతో జాబ్ మానేసి ఇక ఇప్పుడు యూట్యూబ్ మీదే సంపాదిస్తుంది… తానే కాదు ఇలా చూసుకుంటూ పొతే కోట్లల్లో ఉన్నారనే చెప్పాలి .. చిన్న పల్లెటూర్లో సహా యూట్యూబ్ చానెల్స్ పెట్టేసి .. ఇంట్లో ఉండే పైసల్ మస్తుగా సంపాదిస్తున్నారు .. ఇదండీ స్టోరీ .. మీరేమంటారు కామెంట్ చేయండి