రాజ్ తరుణ్ కేసు ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తుంది .. ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతుండి… ఈ ఇష్యూ లో రాజ్ తరుణ్ మొత్తానికి బకరా అయినట్లు సీన్ నడుస్తుంది ..లావణ్య ను ప్రేమించి మోసం చేశాడని, పదేళ్లు తనతో రిలేషన్ షిప్ లో ఉండి.. ఇప్పుడు మాల్వీ అనే మరో హీరోయిన్‌తో ఉంటున్నాడని హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టికతన సంగతి తెలిసిందే.. తాజాగా మరోసారి లావణ్య పై కేసు నమోదైంది. ఆల్రెడీ లావణ్య ఆరోపణలతో.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో.. చిక్కుల్లో పడిన మాల్వీ మల్హోత్రాపై గతంలో ఓ హత్యాయత్నం జరిగిన న్యూస్ తాజాగా బయటికి వచ్చింది… మాల్వీ మల్హోత్రా చరిత్ర బయటకొచ్చింది ..
అప్పట్లో
అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తో ఎఫైర్ నడిపిందని, ఇద్దరికీ మనస్పర్థలు రాగా మాల్వి మల్హోత్రా పై యోగేష్ కత్తితో దాడి చేశాడని తెలుస్తోంది… ఈ న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. గతంలో నటి మాల్వి మల్హోత్రా మీద హత్యాయత్నం జరిగింది. మూడు సార్లు కత్తితో ఆమెను పొడిచారు. ఈ ఘటనలో గాయపడిన మాల్విని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారన్న విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన… మాల్వీ మల్హోత్రా మీద దాడి యోగేష్. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా యోగేష్.. మాల్వీపై ఒత్తిడి తెచ్చారట. ఆమె అందుకే ఒప్పుకోలేదు దానితో దాడికి దిగినట్లు తెలుస్తుడ్ని .. అయితే ఈ దాడిలో మాల్వీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది.. ఈ నేపథ్యంలో మాల్వి మల్హోత్రా మీద కత్తితో దాడి చేసింది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.. అలాగే మాల్వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి… చుస్తే దీని వెనుక పెద్ద కథే ఉన్నది అనిపిస్తుడ్ని … ఇంకా లోతుగా పరిశీలిస్తే తప్ప నిజాలు బయటకి వస్తాయి .. త్వరలోనే అవి బయటకి వస్తాయి … రాజ్ తరుణ్ కేసు శుభం పలికేదెప్పుడో ఉండాల్సిందే..