Home Telugu ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి..

ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి..

by malakapalli
0 comment
AP CM CBN - Gold Andhra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ఈ సాయంత్రం 4.41 నిమిషాలకు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య మొదటిబ్లాక్లో తన ఛాంబర్లో భాద్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వచ్చిన ఆయనకు ప్రభుత్వ ఉన్నత అధికారులు, ఉద్యోగ సంఘ నేతలు ఘన స్వాగతంతో ఆహ్వానం పలికేరు.

ఎన్నికల హామీ మేరకు మెగా DSC దస్త్రం పై మొట్టమొదటి సంతకం చేసేరు. తదుపరి ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ రద్దు పై , పింఛన్ల పెంపు పై, అన్నా కాంటీన్ల పునరుద్ధరణ పై, నైపుణ్య గణన దస్త్రాల పై సంతకాలు చేసేరు.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved