నేషనల్ కష్ రష్మిక మందన్న … చలో సినిమాతో పరిచయమయ్యి … ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా దూసుకెళ్తుంది ..అలాగే తన నటనతో అందరిని ఆకట్టుకున్నది ఈ చిన్నది .. తక్కువ సమయంలోనే కుర్రకారు హృదయాలను కొల్లకొట్టింది … ఈ మూవీ తోనే రష్మిక అద్భుతమైన విజయం , సూపర్ క్రేజ్ తెలుగులో దక్కాయి… ఆ తర్వాత ఈమెకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కడం .. అందులో చాలా మూవీలు అద్భుతమైన విజయాలు అందుకోవడంతో చాలా తక్కువ కాలంలో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది… ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో తన కెమిస్ట్రీ సినిమాలో సూపర్ గా ఉంటుంది .. వీరిద్దరిని చుస్తే నిజంగానే ప్రేమ పక్షులు అన్నట్లు ఉన్తరు .. వీరిపై సోషల్ మీడియా లో చాల ట్రోల్ల్స్ వీకెహెయి… వాళ్ళు ప్రేమలో ఉన్నారని .. దానిపై విజయ్ కానీ రష్మిక కానీ పెద్దగా స్పందించారు … విని నవ్వుకొని వదిలేస్తారు … రష్మిక , విజయ్ నటించిన సినిమాలు విజయాన్ని అందుకున్నాయి … దానికి ఇద్దరికీ ఇంకాస్త క్రేజ్ పెరిగింది ..
ఇకపోతే ప్రస్తుతం ఈమె చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది … కొంత కాలం క్రితం రష్మిక పుష్ప పార్ట్ 1 మూవీ లో హీరోయిన్ గా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది… ప్రస్తుతం ఈమె పుష్ప పార్ట్ 2 మూవీ లో నటిస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.అలాగే అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయడంలో కూడా రష్మిక మంచి మార్కులే కొట్టేసింది …
ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ చేతి వరకు వచ్చిన ఒక ఆఫర్ మరో క్రేజీ బ్యూటీ కొట్టేసినట్లు తెలుస్తోంది… నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాంత్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ మూవీ లో నానికి జోడిగా మొదట ఈ దర్శకుడు రష్మిక ను తీసుకోవాలి అనుకున్నాడట. ఈమెకు కథను కూడా వినిపించగా … ఈమె కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కాకపోతే ఆ తర్వాత నాని సినిమాలో హీరోయిన్ పాత్రకు రష్మిక కంటే జాన్వి బాగుంటుంది అనే ఉద్దేశానికి మూవీ బృందం రావడంతో ఈమెను పక్కన పెట్టి జాన్వీ నీ సంప్రదించారట. జాన్వి కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ బ్యూటీ తోనే ప్రొసీడ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా రష్మిక కి వచ్చిన ఆఫర్ జాన్వి లాగేసుకున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి … చూడాలి మొత్తంగా రశ్మికకి మళ్ళీ ఆ ఆఫర్ వరిస్తుందో లేదో …?