గత కొంతకాలంగా ఏపీ ను షేక్ చేస్తున్న విషయం విజయ్ సాయి రెడ్డి …
ఆయనపై వస్తున్నా ఆరోపణలను ఖండిస్తూ … విజయ్ సాయి రెడ్డి పోరాడుతున్నాడు … ఇంత జరుగుతున్నా వైసీపీ లీడర్స్ మాత్రం ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు… అసలు వాళ్లు సొంత పార్టీ నేతను కూడా సపోర్ట్ చేయడం లేదు అన్నట్లు ఉంది సిట్యుయేషన్ చుస్తే … అసలు మ్యాటర్ … ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి, వైసిపి నేత విజయ సాయి రెడ్డికి అక్రమ సంబంధం ఉందని ఆమె మాజీ భర్త మదన్మోహన్ పలు రకాల ఆరోపణలు చేశారు…శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి తాను కాదని విజయ్ సాయి రెడ్డి అని నిందలు వేసాడు … సో
ఈ ఆరోపణలపై అటు శాంతితోపాటు విజయసాయిరెడ్డి కూడా రియాక్ట్ కావడం మరొకపక్క శాంతి భర్త మదన్మోహన్ కూడా వరుసగా ప్రెస్మీట్లో పెట్టి మరి డిఎన్ఏ టెస్టులకు సైతం డిమాండ్ చేస్తూ ఉన్నారు…
అలాగే విజయ్ సాయి రెడ్డి ఆ బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే సాయిరెడ్డికి తప్పు లేదని తెలిస్తే అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణలు చెబుతానట్టు తెలిపారు… డిఎన్ఏ టెస్ట్ కి విజయ్ సాయి రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరాడు … అంతేకాకుండా శాంతి తనకు రెండో వివాహం సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని అతనితోనే కొడుకును కన్నానని తెలిపింది.. విజయసాయిరెడ్డి శాంతి మదన్మోహన్ వ్యవహారంపై చర్చలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ కొన్ని టీవీ ఛానళ్లు కూడా చలామణి అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే శాంతి కలింగిరిని 2020 వ సంవత్సరంలో ఏసి ఎండోమెంట్స్ అధికారిగా వైజాగ్ ఆఫీసులో మొట్టమొదటిసారి ఆమెను కలిశాను.. అలా ఆమెను కలిసినప్పటి నుంచి కూతురుగానే భావించాను అంటూ విజయ్ సాయి రెడ్డి తెలిపారు.
ఆ సమయంలోనే ఒక తండ్రిలాగే ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని చెప్పి తెలిపానని తెలిపారు.. తండ్రి కూతుళ్ళ బంధం మా మధ్య ఉంది దానికి అక్రమ సబందం అంతకడతారా అని మీడియా పై రెచ్చిపోతున్నారు విజయ్ సాయి రెడ్డి … కొందరు విజయ్ సాయి రెడ్డి తప్పు ఉందని ఆరోపిస్తున్నారు …అపట్లో
ఈ క్రమంలోనే ఆమెకు కొడుకు కూడా పుట్టాడని చెబితే వెళ్లి పరామర్శించినట్లుగా కూడా తెలియజేశారు.. అలాగే తాడేపల్లి ఇంటికి తీసుకువచ్చి మరి ఆమెను ఆశీర్వదించినట్లుగా కూడా తెలియజేశారు.. ఈ సమయంలోనే తనకు ఏ పరాయి మహిళతోనైనా అనైతిక అక్రమ సంబంధాలు లేవంటూ విజయసాయిరెడ్డి తాను నమ్మిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణం చేస్తానంటూ ఒక ట్విట్టును కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది… దీనిపై జగన్ ఇంకా స్పందించకపోవడనికి కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు … ఒకవైపు ఆధికారం పోయి చంద్రబాబు చేత విమర్శలకు గురవుతున్న … జగన్ ఈ టైం లో రియాక్ట్ అయితే …
వైసీపీ పార్టీ నేత కాబట్టి పార్టీ కి నష్టం అని అందుకే సైలెంట్ గా ఉనాన్రని టాక్… విజయ్ సాయి రెడ్డి అయితే అధికార పార్టీ నాపై నిందలు వేస్తుందని ఆరోపిస్తున్నారు …