ఒకప్పుడు యాంకర్ల అంటే ఓన్లీ టెలివిజన్ కె పరిమితమయ్యేవారు … అలాగే సంప్రదాయంగా ఉండేవాళ్ళు .. వారిలో ఒకరు సుమ అని చెప్పాలి… సుమ ఉదయ్ భాను ఝాని ఇలా వీళ్ళందరూ బుల్లితెరపై బాగానే రాణించారు … ప్రస్త్తుతం యాంకర్స్ కాస్త అందాలు ఆరబోయడం మొదలెట్టారు.. దానితో యాంకర్స్ కి ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు … ఈ మధ్య
సినిమాల్లో అవకాశాలు చాలా తక్కువ శాతం వస్తూ ఉండేవి..
ఒకరు , ఇద్దరు టీవీ షోలలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారికి అడపా దడపా సినిమా అవకాశాలు వచ్చిన దాఖలాలే తప్ప వారు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయికి వెళ్లిన పరిస్థితులు మాత్రం ఎక్కువగా కనబడడం లేదు…
ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాలు ఎక్కువగా దక్కడం లేదు అంటే చాలు యాంకరింగ్ రంగం వైపు దృష్టి సారిస్తున్నారు…
తమ అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు అయితే వారికి సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇక మరి కొంత మంది యాంకరింగ్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు సినిమా హీరోయిన్ల కంటే ఎక్కువ హంగామా చేస్తున్నారు. అలాంటి వారు మన తెలుగులో కూడా కొంత మంది ఉన్నారు. అనసూయ మొదట న్యూస్ రీడర్ గా పని చేసి ఆ తర్వాత యాంకరింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. యాంకరింగ్ ద్వారా ఈమె అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటికే అనేక సినిమాలలో కూడా ఈమె నటించింది…
ఇద్దరు పిల్లలు ఉన్న గ్లామర్ విషయం లో ఏ మాత్రం తగ్గకుండా అందరిని మెప్పిస్తుంది ….ఈ కోవలోకి శ్రీ ముఖి కూడా వస్తుంది. ఈమె కూడా తాను యాంకరింగ్ చేసే షో లలో అద్భుతమైన స్థాయిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి సెగలు పుట్టిస్తుంది… శ్రీముఖి ఏ షో చేసిన దాన్ని బాగా హైలెట్ చేస్తూ … తన అందాలతో షో కి ఇంకా హైప్ తీసుకోస్తుడ్ని …. అలాగే మరో యాంకర్ .. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న స్రవంతి చొక్కారపు కూడా యాంకర్ కూడా ఇదే స్థాయిలో రెచ్చిపోతుంది. ఆమె ఎప్పటికప్పుడు తాను యాంకరింగ్ చేసే షో లలో తన అద్భుతమైన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది… సోషల్ మీడియా లో స్రవంతి ఎప్పటికప్పుడు తాను సెగలు పుట్టించే అందాలతో అదరగొడుతుంది … స్రవంతి కూడా పెళ్లి అయినా అందాలు ఆరబోతలో తగ్గేదెలా అంటూ రెచ్చిపోతుంది …
ఇలా ప్రస్తుతం ఈ ముగ్గురు యాంకరింగ్ రంగంలో అద్భుతమైన స్థాయిలో దూసుకుపోతున్నారు.