Home Telugu జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ ధోవల్

జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ ధోవల్

by malakapalli
0 comment
Ajith Dhoval - Gold Andhra

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో నూతనంగా ఏర్పాటు అయిన సర్కారు దేశభద్రతకు సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహాదారుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి అజిత్ ధోవల్ ను తిరిగి నియమించింది. ఈ నియామకానికి ఎన్ఎస్ఏ ఆమోదముద్ర వేసింది. 2024 జూన్ 10 మొదలుకొని ఈ ప్రభుత్వ కాలం పూర్తయ్యేంతవరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా కొనసాగుతారని వ్యవహారాల శాఖ పేర్కొంది.

అజిత్ ధోవల్ గతంలో మోడీ హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించారు. ఆయన POK లో జరిపిన దాడులు, బాలాకోట్ వయమానిక దాడులు మరియు డోక్లామ్ విషయంలో ఎంతో చాక చక్యంగా వ్యవహరించారు.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved