Home Telugu Tanuku: మద్యం మత్తులో తణుకులో దారుణం…

Tanuku: మద్యం మత్తులో తణుకులో దారుణం…

by Naveen
0 comment
Atrocious incident Tanuku, Tanuku fight drunken youth, Tanuku altercation, Tanuku news, Tanuku violence, Tanuku youth clash, Tanuku drunken brawl, Tanuku incident, Tanuku local news, Tanuku public disturbance, Tanuku safety concerns, Tanuku brawl news, Tanuku youth fight, Tanuku incident today, Tanuku recent news

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో దారుణం జరిగింది. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఘర్షణ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు, దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మధ్య మద్యం మత్తులో గొడవకు దిగారు. గొడవ జరుగుతుండగా ద్విచక్రవాహనంపై వెళ్లిపోతున్న భాస్కరరావును గాజుపెంకుతో ఛాతి భాగంలో రామకృష్ణ పొడిచాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత అపస్మారక స్థితికి చేరుకున్న భాస్కరరావు.. బైక్ పైనుంచి పడిపోయారు. చికిత్స నిమిత్తం హుటాహుటిన తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే ఆయన  మరణించాడు.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved