Home » ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

by malakapalli
0 comment
Indigo Flight

6E 5149 విమానాన్ని ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాలు వచ్చింది. ఆ సమయంలో 196 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో విమానం టేక్ ఆఫ్ అయింది. విమానం ల్యాండ్ చేసిన తర్వాత సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది పూర్తిగా తనిఖీ చేశారు. ప్రయాణికులు చక్కని సహకారం చేయడంతో ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది విమానం పూర్తిగా తనిఖీ చేశారని వారికి మా కృతజ్ఞతలు అని,  ఇండిగో సిబ్బంది ఒకరు తర్వాత ఒక ప్రకటనలో తెలిపారు. తనిఖీలు చేసి బాంబు లేదని ధ్రువీకరించిన తర్వాత, విమానాన్ని టెర్మినల్ ప్రాంతానికి తరలించారు. మంగళవారం ఒక్కరోజు 41 చోట్ల బాంబు ఉందని బెదిరింపు మేలు రావడంతో అన్ని చోట్ల తనిఖీలు చేపట్టారు. అవన్నీ అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులు అని తేల్చేరు. ఇలాంటి బెదిరింపులు వల్ల సేవలకు అంతరాయం కలిగించలేవు అని ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved