Home » ఈవీఎం వద్దు బ్యాలెట్ పేపర్ లే ముద్దు

ఈవీఎం వద్దు బ్యాలెట్ పేపర్ లే ముద్దు

by malakapalli
0 comment
Rushikonda Palace, a controversial government building in Andhra Pradesh.

ఈవీఎం వద్దు బ్యాలెట్ పేపర్ లే ముద్దు ఇదే మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి కొత్త నానుడి. న్యాయం అందడమే కాదు అందజేసినట్లుగా కూడా కనిపించాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు. చాలా దేశాలు ఈవీఎం మెషిన్లు కాకుండా బ్యాలెట్ పత్రాన్ని వినియోగిస్తున్నారు. ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు ఆ దిశగా మనం ముందుకు కదలాలి అంటూ కొత్త సూక్తులు వల్లించారు. పథకాలు తీసుకున్న వారంతా ఏమయ్యారు అంటూ తన ఓటమి ప్రజలపై నడుతూ ఎన్నికలు ఫలితాలు వెలువడగానే తన బాధను వ్యక్తం చేసిన వైకాపా జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కొత్త పాటని పాడుతున్నారు.

అయితే గతంలో ఇదే జగన్ గారు 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంల ని గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు మళ్లీ ఉదాహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఈవీఎంలను సమర్థించిన ఆయన ఇప్పుడు ఈ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉండి అంటూ పలువురు ట్వీట్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved