Home » ఆదివాసీ మహిళపై దాడి: మంత్రి జూపల్లి తీవ్ర విచారం

ఆదివాసీ మహిళపై దాడి: మంత్రి జూపల్లి తీవ్ర విచారం

by malakapalli
0 comment
Jupally Krishna Rao

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా మొలచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై దారుణంగా దాడి చేసిన నిందితులను వదిలిపెట్టారాదు, వారు ఎంతటి వారయినా వదలము అని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకాలో ఆదివాసీ కుటుంబంపై దారుణంగా దాడి చేసిన నిందితులను వదిలిపెట్టరాదు అని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితురాలను ఆయనన పరామర్శించారు. రోగులకు మరింత సమర్థవంతంగా చికిత్స చేయాలని వైద్యులకు సూచించారు. సంఘటన గురించి, బాధితురాలికి మరియు ఆమె జీవిత భాగస్వామిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మొలచింతలపల్లిలో ఈశ్వరమ్మ అనే గిరిజన మహిళను, పది రోజులుగా చిత్రహింసలు పెట్టేరు. ఇది చాలా బాధాకరం. నిందితులకు చట్టపరంగా శిక్ష పడుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అనేక వ్యూహాలు అమలు చేయాలనుకుంటున్నాం.ఇలాంటి నీచమైన పనులు కొనసాగడం విచారకరం. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయంతో పాటు వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వం కొంత భూమిని ఇస్తుంది. వారి పిల్లలను ప్రభుత్వ నిధులతో చదివించేలా చర్యలు తీసుకుంటాం’’ అని జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved