అపర కుబేరుడు అంబానీ అంటే అందరికి యాదికే ..
ప్రపంచంలోనే అతిపెద్ద కోటీశ్వరుడు గా పేరు తెచ్చుకున్నాడు అంబానీ…. అలాంటిది ఆ ఇంట్లో పెళ్లి అంటే ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు ..ముఖ్యంగా టాలీవుడ్ , కోలీవుడ్ , బాలీవుడ్ సెలెబ్రెటీస్ సైతం ఆ వేడుకకి హాజరయ్యారు ..తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంబానీ షూనంగా జరిపారు . . 100 ఏళ్ళు గుర్తుండిపోయేలా పెళ్లి వేడుక జరిగింది .. దాదాపు 2500 మందికి పైగా ముఖ్య అతిధులు ఈ వేడుకకు హాజరైనట్లు సమాచారం.
కానీ బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ మాత్రం వివాహ వేడుకలలో ఎక్కడా కనిపించలేదు. దీనితో అతని ఫ్యాన్స్ కాస్త అసహనానికి గురి అవుతున్నారు. అయితే ఆయన పెళ్ళికి హాజరు కాకపోవడానికి ఓ కారణం ఉందంట తెగ ఆరాతీస్తున్నారు ..ఈ విషయంపై అప్పుడే సోషల్ మాధ్యమాల్లో చర్చ మొదలయింది ..
తీరా చుస్తే అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ రావటంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తాజాగా నటించిన సర్ఫిరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు పాత్రలో పర్యటించడం వలన ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందట. దానివల్ల అక్షయ్ కుమార్ అంబానీ ఇంట వివాహ వేడుకకు హాజరవ్వలేదు. అని చెప్పుకొచ్చారు.