ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత… పరిస్థితి లు తలకిందులు అయ్యాయి అని చెప్పాలి .. వైసీపీ పార్టీలో ఉన్న నేతలు అందరిని… చెడుగుడు ఆడుకుంటుంది కూటమి సర్కార్… జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలు పెడితే కిందిస్థాయి కార్యకర్త వరకు అందరికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. గత ప్రభుత్వం అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోయి అందరిపై వ్యాఖ్యలు చేసారు.. చివరికి చంద్రబాబు పై కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టారు .. చంద్రబాబు ని నానా ఇబ్బందులు పెట్టినట్లు అయన చెప్పుకొచ్చారు … కూటమి ప్రభుత్వం వైసీపీ చేసిన దారుణాలకు కేసులే పెడితే… దీంతో వైసిపి నేతలు ఉక్కిరిబిక్కిరి అయి… ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు… ఇలాంటి నేపథ్యంలో జగన్, ఆయన భార్య వైయస్ భారతి గురించి దారుణంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అలాగే వైయస్ భారతి విదేశాలకు వెళ్లకుండా వాళ్ళ పాస్ పార్ట్స్ సీజ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్త
లు వైరల్ అవుతున్నాయి ..
అయితే జరిగింది మాత్రం అసలు వాస్తవం అది కాదు. పాస్పోర్ట్ ఆఫీస్ కు వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాగే.. ఆయన భార్య భారతి వచ్చారు…
నిన్న సాయంత్రం పూట విజయవాడలోని బందర్ రోడ్ లో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్లారు జగన్ దంపతులు. ఈ సందర్భంగా వాళ్ళ పాస్పోర్ట్..ను రెన్యువల్ చేసుకునేందుకు మాత్రమే… పాస్పోర్ట్ ఆఫీస్ కు వాళ్ళిద్దరు వచ్చారు… సాయంత్రం పాస్పోర్ట్ ఆఫీస్ కు జగన్మోహన్ రెడ్డి దంపతులు రావడంతో… కాస్త అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 20 నిమిషాల్లోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి, భారతీ తమ పనులను చేసుకుని వెళ్లిపోయారు. అక్కడినుంచి బెంగళూరు ఫామ్ హౌస్ కి వెళ్ళినట్లు సమాచారం. కొన్ని రోజులు అక్కడే ఉండి మళ్ళీ… జగన్మోహన్ రెడ్డి ఆక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది… ఇక్కడ పరిస్థితులు ఎలాగో బాగాలేవు ..
అక్కడికెళ్లి ఫామిలీ తో కొన్ని రోజులు గడిపి వద్దామని జగన్ ప్లాన్ చేసుకుంటారా .. ఇది విన్న కొందరు ఏపీ ను నాశనం చేసి ఎంజాయ్ చేయడానికి వెళ్లారని టాక్ ..