Home » Fear lyrical song From Devara movie

Fear lyrical song From Devara movie

by lavanya
0 comment
Fear lyrical song From Devara movie
Discover the hauntingly beautiful “Fear” lyrical song from the Devara movie.
అగ్గంటుకుంది సంద్రం
Aggantukundi sandram
భగ్గున మండె ఆకసం
bhagguna maṇḍe Akasaṁ
అరాచకాలు భగ్నం
Aracakalu bhagnam
చల్లారె చెడు సాహసం
challare chedu sahasam
జగడపు దారిలో
jagadapu darilo
ముందడుగైన సేనాని
Mundadugaina senani
జడుపును నేర్పగా
jadupunu nerpaga
అదుపున ఆపే సైన్యాన్ని
adupuna ape sainyānni
దూకే ధైర్యమా జాగ్రత్త
duke dhairyama jagratta
రాకే తెగబడి రాకే
Rake tegabaḍi rake
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే
devara mungiṭa nuvventa dakkove
కాలం తడబడెనే
kalam tadabadene
పొంగే కెరటములాగెనే
ponge keraṭamulagene
ప్రాణం పరుగులయ్యే
pranam parugulayye
కలుగుల్లో దూరెనే
Kalugullo durene
జగతికి చేటు చేయనేల
jagatiki ceṭu ceyanela
దేవర వేటుకందనేల
devara vetukandanela
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ
padame kadamai digite pheḷa pheḷa
కనులకు కానరాని లీల
kanulaku kanarani lila
కడలికి కాపయ్యిందివేళ
Kadaliki kapayyindivela
విధికే ఎదురై వెళితే విల విలా
vidhike edurai veḷite vila vila
అలలయ్యే ఎరుపు నీళ్ళే
alalayye erupu niḷḷe
ఆ కాళ్ళను కడిగెరా
a kaḷḷanu kaḍigera
ప్రళయమై అతడి రాకే
praḷayamai ataḍi rake
దడ దడ దడ దండోరా
dada dada dada dandora
దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక  రగిలిన కోపమే మృత్యువుకైన
Devara mauname savarana leni heccarika ragilina kopame mr̥tyuvukaina
ముచ్చెమటదూకే ధైర్యమా జాగ్రత్త  రాకే తెగబడి రాకే దేవర ముంగిట
Muccemaṭaduke dhairyama jagratta rake tegabadi rake devara mungiṭa
నువ్వెంత భయమున దాక్కోవేకాలం తడబడెనే పొంగే
Nuvventa bhayamuna dakkovekalam tadabadene ponge
కెరటములాగెనేప్రాణం పరుగులయ్యే కలుగుల్లో దూరెనే దూకే ధైర్యమా
Keratamulagenepranam parugulayye kalugullo durene duke dhairyama
 జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే
jagratta rake tegabaḍi rake devara mungiṭa nuvventa dakkove
[tta_listen_btn]

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved